RGV And Natti Kumar Compromised Video *Entertainment | Telugu Filmibeat

2022-06-11 735

Ram Gopal Varma and Natti Kumar Compromised . It was announced that They Both had gone together and that all the cases filed by the two were also being withdrawn. Shaking hands, Ram Gopal Varma recalled a previous friendship. Nutty Kumar said that they will always be the same and will work with the mediators who saw the rift between the two of us | రామ్ గోపాల్ వర్మ (ram gopal varma) ఎప్పుడు ఎలా యూటర్న్ తీసుకుంటాడో చెప్పలేం. అది చేస్తా ఇది చేస్తా అని చెప్పిన నట్టి కుమార్ (Natti Kumar) కూడా చివరకు వర్మ దగ్గరకు వెళ్లిపోయారు. తామిద్దరం కలిసి పోయామని, ఇరువురం పెట్టుకున్న కేసులన్నీ కూడా వాపస్ తీసుకుంటున్నామని ప్రకటించేశారు. చేతిలో చేయి వేసుకుని మునుపటి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. ఇకపై తాము ఎప్పుడూ ఇలానే ఉంటామని, మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూసిన మధ్యవర్తులన పని పడతామని నట్టి కుమార్ అన్నాడు.


#RGV
#Nattikumar
#highcourt
#Nattikranthi
#Karuna